Class-18 | Used To Structure
Special structures
1) Used to
2) Want to
3) Have to
4) Able to
Used to:-
V1 | V2 | V3 | Ving | Vs |
Use to | used to | used to | using to | uses to |
It is applied in 1 past simple.
Past simple:-
sub+v2
did+v1
Example:
నేను చిన్నప్పుడు cricket ఆడేవాడిని.
I used to play cricket in my childhood.
అతను చిన్నప్పుడు బాగా swim చేసేవాడు.
He used to swim a lot in his childhood.
అతను చాలా practice చేసేవాడు.
He used to practice a lot.
మేము schoolకి bus లో వెళ్ళేవాళ్ళము.
We used to go to school by bus.
అతను మంచిగా ఆడేవాడు.
He used to play well
అతను మంచిగా ఆడేవాడు కాదు.
He did not use to play well.
అతను మంచిగా ఆడేవాడా?
Did he use to play well?
అతను మంచిగా ఆడేవాడు కాదా?
Did he not use to play well?
అతను చిన్నప్పుడు తిట్లు తినేవాడు.
He used to be scolded in his childhood.
అతను చిన్నప్పుడు తిట్లు తినేవాడు కాదు.
He did not use to be scolded in his childhood.
అతను smoke చేసేవాడు.
He used to smoke.
నేను ఒకప్పుడు non-veg తినేవాడిని.
I used to eat non-veg.
నేను 2004 లో busyగా ఉండేవాడిని.
I used to be busy in 2004.
అతను బాగా పుస్తకాలు చదివేవాడు.
He used to read books a lot.
నేను happyగా ఉండేవాడిని.
I used to be happy.
0 Doubts's