class-1| Identifying Tenses
Tenses (12): (Time + state)
Past |
Present |
Future |
1.simple |
2.simple |
3.simple |
4.continuous |
5.continuous |
6.continuous |
7.Perfect simple |
8.Perfect simple |
9.Perfect simple |
10.Perfect continuous |
11.Perfect continuous |
12.Perfect continuous |
Tenses ని feelings ద్వారా నేర్చుకుందాం !
FEELINGS:
1.అప్పుడు
2.ఇప్పుడు
3.మాములుగా
4.ఇప్పటి వరకు
5.అప్పటికే
Past |
Present |
Future |
1.simple (అప్పుడు) |
2.simple (మాములుగా) |
3.simple (అప్పుడు) |
4.continuous (అప్పుడు) |
5.continuous (ఇప్పుడు) |
6.continuous (అప్పుడు) |
7.Perfect simple (అప్పటికే) |
8.Perfect simple (ఇప్పటి వరకు) |
9.Perfect simple (అప్పటికే) |
10.Perfect continuous (అప్పటికే) |
11.Perfect continuous (ఇప్పటి వరకు) |
12.Perfect continuous (అప్పటికే) |
Example:
నేను 1982 లోజన్మించాను.
నేను $$\rightarrow$$ అప్పుడు అనే feeling. అది 4 tenses లో ఉంది.
1. Past simple (అప్పుడు)
2. Future simple(అప్పుడు)
4. Past continuous (అప్పుడు)
6. Future continuous (అప్పుడు)
1982 $$\rightarrow$$ Past simple (or) Past continuous.
జన్మించాను $$\rightarrow$$ Past simple
నేను 2004 లో డిగ్రీ చదువుతున్నాను.
Past continuous
నేను 2025 లో అమెరికా వెళ్ళాతాను.
Future simple.
నేను 2025 లో అమెరికా నివసిస్తూంటాను.
Future continuous.
నేను teaching చేస్తున్నాను.
Present continuous.
అతడు Hyderabad లో నివసిస్తున్నాడు.
Present continuous.
నేను రోజూ ఉదయం 5గంటలకు నిద్రలేస్తాను.
Present simple.
0 Doubts's