: పార్ట్ - I
బుర్రకథ - పాత్రలు : కధకురాలు - కృష్ణవేణి
వంతులు - 1. రాజు
2. రోజా
1. "కొత్తవింత - పాతరోత" సామెత ఏఏ సందర్భాల్లో వాడుతారు?
జ. కొత్తవసతువులూ, కథ పద్ధతులు,కొత్త విషయాలు ఆకర్షించినట్లుగా పాత వస్తువులూ, పథ పద్ధతులూ. పథ విషయాలు ఆకర్షింపవు. పాతది అసహ్యంగా కనిపిస్తుంది. వస్తువు యొక్క గొప్పదనం కంటే కొత్తదనమే బాగా ఆకర్షిస్తుందని తెలియజేయు సందర్భంలో ఈ సామెతను వాడుతారు.
2. ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చదివించకపోవడానికి కారణాలేమిటి? మిత్రులతో చర్చించండి.
జ. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో కొన్ని 1)ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాల్సిందే కదా అని, 2)ఆడపిల్లలను ఇంటిపనులకే పరిమితం అనే వింత ఆలోచన, 3)కూలీపనికి పంపించవచ్చునని, 4)ఆడపిల్లలకు బయట రక్షణ ఉండదని, 5)ఆర్ధిక భారం.
0 Doubts's