పార్ట్-4
1. కృషి - _ గుర్తింపు వీటీ మధ్య సంబంధాన్ని చెప్పండి?
జ. కొందరు వ్యక్తులు సంఘంకోసం తమ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎంతో 'కృషి' అనగా ప్రయత్నం చేస్తారు. కొందరు సంఘసంస్కర్తలు, సాంఘిక సంస్కరణల కోసం గొప్ప కృషి చేస్తారు. కొందరు శాస్త్రవేత్తలు, శాస్తాభివృద్దికై కృషి చేస్తారు. కొందరు డాక్టర్లు, ఎన్నో పరిశోధనల్న చేసి గొప్ప విజయాలు సాధిస్తారు. కొందరు రాజకీయ వేత్తలు దేశం కోసం కృషిచేస్తారు.
అందులో కొందరిని సంఘం గుర్తించి, వారిని గౌరవిస్తుంది.అందులో వారికి సన్మానాలు చే చేస్తుంది. కొందరి కృషికి గుర్తింపు ఉండదు. ఎవరూ వారి కృషిని మెచ్చుకోరు కాబట్టీ కృషికీ, గుర్తింపుకూ మధ్య సంబంధం ఉండదు.
2.సందేశమిచ్చే' అవకాశం ఎవరికి క ఉంటుందని మీక అనుకుంటున్నారు ?
జ.కొందరు వ్యక్తులు దేశం కోసం, శాస్త్రాఖివృద్ధి కోసం! జనం కోసం, ఎంతో కృషి చన చేసి తమ సర్వస్వాన్ని త్యాగం. చేస్తారు. వారు ప్రజలకు చెప్పిన మాటలను తాము కూడా ఆచరిన్తారు. అటువంటి మహాత్ములకు, ఆదర్శజీవనం కలవారికి, ఇతరులకు సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది.
3. సాంస్పృతిక వైభవం అంటే ఏమని ని అర్ధం చేసుకోవచ్చు?
జ. 'సంస్కృతి' అంటే నాగరికత. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కళలు, కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని పండుగలు, కొన్ని ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. గణేశ్ ఉత్సవాలు చేస్తారు. మహంకాళి అమ్మవార్ని ఆరాధిస్తారు. దీనినే సాంస్కృతిక వైభవం అనీ చెప్పవచ్చు.
0 Doubts's